Monday, August 8, 2022
Monday, August 8, 2022

మరమ్మతులు చేస్తుండగా కదిలిన రైలు

నెల్లూరు జిల్లా:- బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డ్ లో గూడ్స్ రైలు బ్రేకులు మరమ్మతులు చేస్తుండగా కదిలిన రైలు. హఠాత్తుగా రైలు కదలడంతో చక్రాల కింద పడి గాయాలు పాలైన సిఎండబ్ల్యూ ఉద్యోగి. గాయపడిన వ్యక్తిని 108 సహాయంతో నెల్లూరుకి తరలింపు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img