Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన ఎస్పీ

విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా యస్.పి విజయరావుఈనెల 22నజరగబోయే AూూూూRదీ కానిస్టేబుల్ నియామక ప్రిలిమినరీ పరీక్షా పత్రాలు భద్రపరచే కోవూరుకావలి నందు స్ట్రాంగ్ రూములను పరిశీలించడం జరిగింది.జజ ుప కెమెరాల ఏర్పాటు, పనితీరును పరిశీలించారు. కళాశాలల చుట్టుపక్కల ఏర్పాటు చేసిన భద్రతను స్వయంగా పరిశీలించిన యస్.పి.స్ట్రాంగ్ రూములను పరిశీలించి, కోఆర్డినేటర్స్ పోలీస్ అధికారులకు, రక్షణకు సంబంధించిపలు సూచనలుచేసినారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఆర్ముడ్ గార్డ్ నుఏర్పాటుచేసి అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించేలాతగినఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పి పలువురు డీఎస్పీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img