Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

కూడలి సంగమేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపి రవి కిరణ్…

విశాలాంధ్ర నందిగామ రూరల్ న్యూస్…

కూడలి సంగమేశ్వర స్వామి తిరుణాల్లా ఏర్పాట్లలలో ఎటువంటి అవాంతర సంఘటనలు,ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ఏసిపి రవికిరణ్ అధికారులను ఆదేశించారు నందిగామ మండల పరిధిలోని దామలూరు శివారులో ఉన్న కూడలి సంగమేశ్వర స్వామి తిరుణాల మహోత్సవం మహాశివరాత్రి రోజున ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో భక్తులకు ఎటువంటి అవాంతర సంఘటనలు ఎదుర్కోకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులను ఎసిపి రవికిరణ్ ఆదేశించారు గురువారం స్థానిక సీఐ హనీష్, కూడలి సంగమేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ చలమాల వెంకటేశ్వరరావు తో కలిసి పరిశీలించారు పశ్చిమ కృష్ణా లోనే అత్యంత వైభవంగా కూడలి తిరుణాల మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు పోలీస్ అధికారుల సూచనలు మేరకు భక్తులు నడుచుకొని తిరుణాల మహోత్సవంలో పాల్గొని శ్రీ సంగమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని ఆలయ చైర్మన్ కోరారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img