Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పేరు పెట్టు`ఓటు పట్టు

చింతపట్ల సుదర్శన్‌

రెక్కాడితే గాని డొక్కాడని బతుకుమనది అని అనుకుంటూ డొక్క ఎగరేసుకుంటూ పరుగెత్తుతున్న కుక్క హఠాత్తుగా ఆగిపోయింది. ఎదురుగా నిలబడి గుర్రుమంటున్నది ఓ జాతికుక్క. మెళ్లో ఉన్న బెల్టు దాని ‘స్టేటస్‌’ తెలుపుతున్నది. మనుషులు ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు మేడిపండు లాంటి మనసులో ఏమనుకుంటారోకాని పైకి మొరగరు. కానీ కుక్కలు అలాకాదు లోపలేమీ దాచుకోలేక ఆరుపు అందుకుంటాయి అనుకుంది కుక్క. జాతికుక్క ముందు నిలబడ్డానికి వీధికుక్కని నాకెంత ధైర్యం అనుకుని ‘సారీ’ అని చిన్నగా గొణిగింది. జాతి కుక్క మంచి మూడ్‌లో ఉన్నట్లుంది ‘ఇట్స్‌ ఓ.కె’ అంది కుక్క భాషలో. దాన్ని తిప్పడానికి వచ్చినవాడు సెల్‌ఫోన్‌లో లీనమై ఉన్నాడు ఓ అరుగుమీద.
నువు మా ఇంట్లో జడ్జి గారితో మాట్లాడ్డం చూశాను. అది మనం ‘మదర్‌ టంగ్‌’ కాకపోవడం వల్ల నాకేమీ అర్థంకాలేదు. నీకు మనుషుల్తో వాళ్ల భాష మాట్లాడ్డం వచ్చని అర్థం అయింది. యూ ఆర్‌ గ్రేట్‌ అందుకే నిన్ను చూసి పెద్దగా మొరగలేదు. నా పేరు ‘మోతీ’ నీ పేరేమిటో చెప్పు అంది మోతీ. మోతీ చాలాబాగుంది నీపేరు అంది కుక్క. మోతీ సిగ్గు పడిరది. ముఖం ప్రసన్నంగా పెట్టింది. నీ పేరు చెప్పలేదు అంది. నాకు పేరు ఎవరు పెట్టారు జాతి కుక్కవి. నీ యజమాని పేరుపెట్టి ఉంటాడు. నేనో రికామీగా తిరిగే కుక్కను. వీధి కుక్కలకు పేర్లుండవు. ‘జూ’ అనో ‘చ్చుచ్చుచ్చు’ అనో పిలుస్తారు. మనుషులందరికీ పేర్లుంటాయి. బజార్లో మాంసం షాప్‌ పక్కన ఉన్న షాపులన్నింటికీ పేర్లున్నాయి. మందుషాపుల కైతే మల్లికార్జున వైన్స్‌ అన్ని, వినాయక వైన్స్‌ అని, కనకదుర్గ వైన్స్‌ అని దేవుళ్ల పేర్లున్నాయి. రాజకీయ పార్టీలకు పేర్లుంటాయి. పార్టీలు మార్చే వాళ్లుంటారు. పార్టీల పేర్లు కూడా మార్చేవారుంటారు. మనుషులు పేరుకోసం పడి చస్తారు కానీ మనకు అంటే నాలాంటి అడ్రసూ, ఆథార్‌ కార్డూ లేని కుక్కలకు పేరు, ప్రతిష్ఠా అవసరమా అంది కుక్క.
వామ్మోవ్‌ ఏం మాట్లాడుతున్నావు నువ్వు. మాసార్‌ మాట్లాడే ఇంగ్లీషు కూడా వచ్చినట్లుందే భాష కుక్కలదే అయినా నా కర్థంకాని మాటలే ఎక్కువ. నీ అంతబుర్ర నాకులేదు. యజమాని బంతి విసిరేస్తే తెచ్చివ్వడం, ముందుకాళ్లు పైకెత్తి కూచోడం, అడిగితే ‘షేక్‌హాండ్‌’ మాత్రమే తెల్సు అది మోతీ. అదే మరి ‘ఫ్రీడం’ అంటే స్వతంత్రం ఏమిటో తెలీదునీకు, మెడకు బెల్టులేని డాగ్‌ని నేను. మరెవరికోసమో కాక నాకోసం నేను ఎగురుతా, పరుగెత్తుతా, చెప్పుకో దగ్గ పేరూ, ఊరూ లేని పేదోళ్లలాగా ఉన్ననాడు తింటా లేని నాడు పస్తుంటా, మీ కేర్‌ టేకర్‌, కర్రూపుకుంటూ వస్తున్నాడు మళ్లీ కలుద్దాం ‘బై’ అంటూ కుక్క వెనక్కు తిరిగి పరుగుతీసింది.
సాయంత్రపు వెలుతురు నల్ల కళ్లజోడు పెట్టుకునే వేళ అరుగు ఎక్కింది కుక్క. మూసుకుని ఉన్న కళ్లు తెరిచి ఏమిటి ఇవ్వాళ విశేషాలు అంది గాడిద. ఏముంటాయని. వీధికుక్క జీవితంలో అన్ని రోజుల్లానే మరొక్కరోజు గడిచిపోయింది రొటీన్‌గా. మాంసం కొట్టు ముందు సాటి కుక్కలతో ఓ ఎముక కోసం కుమ్ములాడ్డం, దొరికిందాంతో పారిపోవడం అంతే అంది కుక్క. కరువులూ, వరదలూ వచ్చినపుడు ప్రభుత్వాలు దయతలచి విసిరేసే అన్నం పొట్లాలకోసం మనుషులు కూడా కుమ్ములాడు కుంటారు. రెండు వేరువేరు పార్టీల వాళ్లు ఎదురుపడ్డప్పుడు కుమ్ములాడు కుంటారు. చట్టసభల్లో కుమ్ములాడుకోరూ నాయకులు. అరుపులూ, కుమ్ములాటలూ ‘కామనే’ కదా మరేదైనా ఉంటే చెప్పు అంది గాడిద తోకని ఓ పక్కనుంచి మరో పక్కకు పడేస్తూ.
ఆ..గుర్తొచ్చింది. ఈ ఉదయం మైదానంలోనుంచి బజారువైపు వెళ్లబోతుంటే మోతీ కలిసింది అంది కుక్క. మోతీనా? అంటే అడిగింది గాడిద. జడ్జిగారి పెంపుడు కుక్క. తన పేరు బాగుందంటే సిగ్గుపడిరది కూడా. నేను మనిషి భాషలో మాట్లాడటాన్ని మెచ్చుకుంది. కానీ ఏం లాభం పేరేలేని నన్ను పేరేంటని అడిగింది అంది దిగులుగా కుక్క. మనుషులకు పేరూ ప్రతిష్ట ముఖ్యం. తమపేరు చరిత్రలో నిలబడాలను కుంటారు. పేరుకోసం చెక్కు చెదరకుండా ఉన్నవైనా సరే పాత భవనాల్ని కూలగొట్టి కొత్తవి కట్టిస్తారు. పేరు కోసమేకాదు ఎన్నికల్లో మళ్లీమళ్లీ గెలవడానికి ఓట్లు కొట్టెయ్యడానికి రకరకాల పథకాలు ప్రకటిస్తారు. వాటికి పేర్లుపెడతారు. చేయూత, ఆసరా, భరోసా, దీవెన,నేస్తం, తోడు, చేదోడు, గోరుముద్దలు అంటూ చెవుల్లో పూలు పూయిస్తారు. తమకు ఉన్న పేర్లలో సంతృప్తి చెందకుండా, దీనబంధు, ప్రజాబంధు, రైతుబంధు అనిపించుకోవాలనుకుంటారు కానీ నీలాంటి కుక్కలకూ, నాలాంటి గాడిదలకూ పేర్లు అవసరమా అన్నది గాడిద.
అవసరమే పేరు ఉన్నట్లయితే పిల్చుకోడానికి వీలుంటుంది కదా అన్నాడు అప్పుడే వచ్చిన అబ్బాయి. పేరులో ఏమున్నది పెన్నిధి ఉన్నది అన్నవాడొకడైతే పేరులోనేఉంది అన్నవాడూ లేకపోలేదు. కార్టూన్‌ గాడిదలన్నిటికీ పేర్లున్నాయి. కొంతమంది ఇంగ్లీషు రచయితల కథల్లో పేర్లున్న గాడిదలున్నాయి. కానీ పెరిగి పెద్దయ్యాక ‘బారసాల’ అవసరమా. నన్ను ‘డాంకీ’ అని దాని ‘డాగీ’ అని పిలుపు సరిపోతుంది ఇక నిన్నేమనాలో చెప్పు అంది గాడిద.
అబ్బాయి అన్నా, అన్నా అన్నా సరిపోతుందిలే అంది డాగీ.

º+Ôá|Ÿ³¢ dŸT<ŠsÁôHŽ

Âs¿±Ø&Ôû >±“ &=¿±Ø&ƒ“ ‹ÔáTÅ£”eTq~ n“ nqTÅ£”+³Ö &=¿£Ø m>·¹sdŸTÅ£”+³Ö |ŸsÁTÂ>ÔáTïÔáTq• Å£”¿£Ø VŸ²sĐÔáTï>± €ÐbþsTT+~. m<ŠTsÁT>± “\‹& >·TçsÁTeT+³Tq•~ z C²ÜÅ£”¿£Ø. yîTÞË¢ –q• uÉ\T¼ <‘“ »d¼³dtµ Ôî\T|ŸÚÔáTq•~. eTqTwŸ§\T ÿ¿£]¿=¿£sÁT m<ŠTsÁT|Ÿ&ƒ¦|Ÿð&ƒT yûT&|Ÿ+&ƒT ý²+{ì eTqdŸTýË @eTqTÅ£”+{²sÿ±“ ™|Õ¿ì yîTTsÁ>·sÁT. ¿±ú Å£”¿£Ø\T ný²¿±<ŠT ýË|ŸýñMT <‘#áT¿Ãýñ¿£ €sÁT|ŸÚ n+<ŠTÅ£”+{²sTT nqTÅ£”+~ Å£”¿£Ø. C²ÜÅ£”¿£Ø eTT+<ŠT “\‹&†¦“¿ì M~óÅ£”¿£Ø“ HÂ¿+Ôá <óîÕsÁ«+ nqTÅ£”“ »kͯµ n“ ºq•>± >=DìÐ+~. C²Ü Å£”¿£Ø eT+º eTÖ&ŽýË –q•³T¢+~ »‚{Ùà z.¿µ n+~ Å£”¿£Ø uó²wŸýË. <‘“• Ü|ŸÎ&†“¿ì eºÌqy&ƒT ™dýÙb˜þHŽýË ©qyîT® –H•&ƒT z nsÁT>·TMT<Š. qTeÚ eÖ ‚+{Ë¢ È&¨ >±]Ôà eÖ{²¢&ƒ¦+ #áÖXæqT. n~ eTq+ »eT<ŠsY ³+>´µ ¿±¿£bþe&ƒ+ e\¢ H¹¿MT nsÁœ+¿±ýñ<ŠT. úÅ£” eTqTwŸ§ýËï yÞø¢ uó²wŸ eÖ{²¢&ƒ¦+ e#áÌ“ nsÁœ+ nsTT+~. jáTÖ €sY ç¹>{Ù n+<ŠT¹¿ “qT• #áÖd¾ ™|<ŠÝ>± yîTTsÁ>·ýñ<ŠT. H |sÁT »yîÖrµ ú |¹s$T{Ë #î|Ÿð n+~ yîÖr. yîÖr #ý²u²>·T+~ ú|sÁT n+~ Å£”¿£Ø. yîÖr d¾>·TZ |Ÿ&+~. eTTK+ ç|ŸdŸq•+>± ™|{ì¼+~. ú |sÁT #î|ŸÎýñ<ŠT n+~. HÅ£” |sÁT mesÁT ™|{²¼sÁT C²Ü Å£”¿£Ø$. ú jáTÈeÖ“ |sÁT™|{ì¼ –+{²&ƒT. HûHà ]¿±MT>± Ü]¹> Å£”¿£ØqT. M~ó Å£”¿£Ø\Å£” |sÁT¢+&ƒeÚ. »pµ nHà »#áTÌ#áTÌ#áT̵ nHà |¾\TkÍïsÁT. eTqTwŸ§+<Š]¿¡ |sÁT¢+{²sTT. ‹C²sâ eÖ+dŸ+ cÍ|t |Ÿ¿£Øq –q• cÍ|ŸÚ\“•+{ì¿¡ |sÁT¢H•sTT. eT+<ŠTcÍ|ŸÚ\ ¿ÕÔû eT¢¿±sÁT¨q yîÕHŽà n“•, $HjáT¿£ yîÕHŽà n“, ¿£q¿£<ŠTsÁZ yîÕHŽà n“ <ûeÚÞø¢ |sÁT¢H•sTT. sÈ¿¡jáT bͯ¼\Å£” |sÁT¢+{²sTT. bͯ¼\T eÖ¹sÌ yÞø—¢+{²sÁT. bͯ¼\ |sÁT¢ Å£L&† eÖ¹sÌysÁT+{²sÁT. eTqTwŸ§\T |sÁT¿ÃdŸ+ |Ÿ& #ákÍïsÁT ¿±ú eTqÅ£” n+fñ Hý²+{ì nç&ƒdŸÖ, €<¸‘sY ¿±sÁÖ¦ ýñ“ Å£”¿£Ø\Å£” |sÁT, ç|ŸÜcÍ÷ nedŸsÁeÖ n+~ Å£”¿£Ø. yyîÖˆyŽ @+ eÖ{²¢&ƒTÔáTH•eÚ qTeÚÇ. eÖkÍsY eÖ{²¢&û ‚+^¢wŸ§ Å£L&† eºÌq³T¢+<û uó²wŸ Å£”¿£Ø\<û nsTTH H ¿£sÁœ+¿±“ eÖ³ýñ mÅ£”Øe. ú n+Ôá‹TçsÁ HÅ£”ýñ<ŠT. jáTÈeÖ“ ‹+Ü $d¾¹sdï ÔîºÌeÇ&ƒ+, eTT+<ŠT¿±Þø—¢ ™|Õ¿Üï Å£L#Ã&ƒ+, n&ÐÔû »w¿ùVŸä+&Žµ eÖçÔáyûT Ôî\Tà n~ yîÖr. n<û eT] »ç|˜Ó&ƒ+µ n+fñ dŸÇÔá+çÔá+ @$T{Ë Ôî©<ŠTúÅ£”, yîT&ƒÅ£” uÉ\T¼ýñ“ &†>´“ HûqT. eTÂse]¿ÃdŸyîÖ ¿±¿£ H¿ÃdŸ+ HûqT m>·TsÁTԐ, |ŸsÁTÂ>ÔáTïԐ, #î|Ÿð¿Ã <Š>·Z |sÁÖ, }sÁÖ ýñ“ |<ÃÞø¢ý²>± –q•H&ƒT Ü+{² ýñ“ H&ƒT |ŸdŸTï+{², MT ¹¿sY fñ¿£sY, ¿£çsÁÖ|ŸÚÅ£”+³Ö edŸTïH•&ƒT eT°¢ ¿£\T<‘Ý+ »uÉÕµ n+³Ö Å£”¿£Ø yîqÅ£”Ø Ü]Ð |ŸsÁT>·Trd¾+~. kÍjáT+çÔá|ŸÚ yî\TÔáTsÁT q\¢ ¿£Þø¢CË&ƒT ™|³T¼Å£”Hû yûÞø nsÁT>·T m¿ìØ+~ Å£”¿£Ø. eTÖdŸTÅ£”“ –q• ¿£Þø—¢ Ôî]º @$T{ì ‚yÇÞø $XâcÍ\T n+~ >±&<Š. @eTT+{²jáT“. M~óÅ£”¿£Ø J$Ôá+ýË n“• sÃEý²¢Hû eTs=¿£ØsÃE >·&ºbþsTT+~ s={¡HŽ>±. eÖ+dŸ+ ¿=³T¼ eTT+<ŠT kÍ{ì Å£”¿£Ø\Ôà z meTT¿£ ¿ÃdŸ+ Å£”eTTˆý²&ƒ¦+, <=]¿ì+<‘+Ôà bÍ]bþe&ƒ+ n+Ôû n+~ Å£”¿£Ø. ¿£sÁTeÚ\Ö, esÁ<Š\Ö eºÌq|ŸÚ&ƒT ç|Ÿuó„TԐÇ\T <ŠjáTÔá\º $d¾¹sd nq•+ bõ{²¢\¿ÃdŸ+ eTqTwŸ§\T Å£L&† Å£”eTTˆý²&ƒT Å£”+{²sÁT. Âs+&ƒT yûsÁTyûsÁT bͯ¼\ yÞø—¢ m<ŠTsÁT|Ÿ&ƒ¦|Ÿð&ƒT Å£”eTTˆý²&ƒT Å£”+{²sÁT. #á³¼dŸuó„ýË¢ Å£”eTTˆý²&ƒT¿ÃsÁÖ HjáTÅ£”\T. nsÁT|ŸÚ\Ö, Å£”eTTˆý²³\Ö »¿±eTHûµ ¿£<‘ eT¹s<îÕH –+fñ #î|Ÿð n+~ >±&<Š Ôÿ£“ z |Ÿ¿£ØqT+º eTsà |Ÿ¿£ØÅ£” |Ÿ&ûdŸÖï. €..>·Ts=ïºÌ+~. ‡ –<ŠjáT+ yîT®<‘q+ýËqT+º ‹C²sÁTyîÕ|ŸÚ yîÞø¢uËÔáT+fñ yîÖr ¿£d¾+~ n+~ Å£”¿£Ø. yîÖrH? n+fñ n&Ð+~ >±&<Š. È&¨>±] ™|+|ŸÚ&ƒT Å£”¿£Ø. Ôáq |sÁT u²>·T+<Š+fñ d¾>·TZ|Ÿ&+~ Å£L&†. HûqT eT“w¾ uó²wŸýË eÖ{²¢&ƒ{²“• yîT#áTÌÅ£”+~. ¿±ú @+ ý²uó„+ |¹sýñ“ qqT• |¹s+³“ n&Ð+~ n+~ ~>·T\T>± Å£”¿£Ø. eTqTwŸ§\Å£” |sÁÖ ç|ŸÜwŸ¼ eTTK«+. ÔáeT|sÁT #á]çÔáýË “\‹&†\qT Å£”+{²sÁT. |sÁT¿ÃdŸ+ #îÅ£”Ø #î<ŠsÁÅ£”+&† –q•yîÕH dŸ¹s bÍÔá uó„eH*• Å£L>={ì¼ ¿=Ôáï$ ¿£{ì¼kÍïsÁT. |sÁT ¿ÃdŸyûT¿±<ŠT m“•¿£ýË¢ eT°¢eT°¢ Â>\e&†“¿ì z³T¢ ¿=fɼjáT«&†“¿ì sÁ¿£sÁ¿±\ |Ÿ<¸Š¿±\T ç|Ÿ¿£{ìkÍïsÁT. y{ì¿ì |sÁT¢™|&ƒÔsÁT. #ûjáTÖÔá, €dŸs, uó„sÃkÍ, Byîq,HûdŸï+, ÔÃ&ƒT, #û<Ã&ƒT, >ÃsÁTeTT<ŠÝ\T n+³Ö #îeÚýË¢ |ŸP\T |ŸPsTTkÍïsÁT. ÔáeTÅ£” –q• |sÁ¢ýË dŸ+Ôá|¾ï #î+<ŠÅ£”+&†, Bq‹+<óŠT, ç|ŸC²‹+<óŠT, ÂsÕÔáT‹+<óŠT n“|¾+#áT¿Ãy\qTÅ£”+{²sÁT ¿±ú úý²+{ì Å£”¿£Ø\Å£L, Hý²+{ì >±&<Š\Å£L |sÁT¢ nedŸsÁeÖ nq•~ >±&<Š. nedŸsÁyûT |sÁT –q•³¢sTTÔû |¾\TÌ¿Ã&†“¿ì M\T+³T+~ ¿£<‘ nH•&ƒT n|Ÿð&û eºÌq nu²ÒsTT. |sÁTýË @eTTq•~ ™|“•~ó –q•~ nq•y&=¿£&îÕÔû |sÁTýËHû–+~ nq•y&ƒÖ ýñ¿£bþýñ<ŠT. ¿±sÁÖ¼HŽ >±&<Š\“•{ì¿¡ |sÁT¢H•sTT. ¿=+ÔáeT+~ ‚+^¢wŸ§ sÁ#ásTTÔá\ ¿£<¸ŠýË¢ |sÁT¢q• >±&<Š\TH•sTT. ¿±ú ™|]Ð ™|<ŠÝjáÖ«¿£ »u²sÁkÍ\µ nedŸsÁeÖ. qqT• »&†+¿¡µ n“ <‘“ »&†^µ n“ |¾\T|ŸÚ dŸ]bþÔáT+~ ‚¿£ “Hû•eTHýË #î|Ÿð n+~ >±&<Š.
nu²ÒsTT nH•, nH• nH• dŸ]bþÔáT+~ýñ n+~ &†^.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img