Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

ప్రమాద కరంగా మారిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

విశాలాంధ్ర`కొమరోలు : కొమరోలు మండలం నల్లగుంట్ల ఎస్సీ పాలెంలో మెయిన్‌ తీగ తెగి ప్రమాదకరంగా మారింది. కరెంట్‌ ఆఫీస్‌కు కాల్‌ చేసిన పట్టించుకోవటం లేదు. నల్లగుంట్ల ఎస్సీ పాలెంలో సుమారు 180 గృహాలు కలవు. ఈ గ్రామంలో 150 మీటర్లు కలవు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img