Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Wednesday, October 2, 2024
Wednesday, October 2, 2024

సమస్యల పరిష్కారానికి చర్యలు

నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్

విశాలాంధ్ర -అనంతపురం : ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం, సత్యసాయి బోర్డు, ఎన్ఎస్ఆర్డిడబ్ల్యుపిల పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం, సత్యసాయి బోర్డు, ఎన్ఎస్ఆర్డిడబ్ల్యుపి పథకాల పరిధిలో నెలకొన్న సమస్యలపై ఆర్డబ్ల్యూఎస్ డిఈలు, ఏఈలు, ఓఅండ్ఎం కాంట్రాక్టర్లతో నగర పాలక సంస్థ కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషన్ మాట్లాడుతూ శ్రీరామరెడ్డి తాగునీటి పథకం, సత్యసాయి బోర్డు, ఎన్ఎస్ఆర్డిడబ్ల్యుపి పథకాల పరిధిలో తాగునీటి సరఫరా ఆగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆయా పథకాల కింద ఉన్న వర్కర్స్ యూనియన్ లతో కూర్చొని వారి సమస్యలపై మాట్లాడాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈకి సూచించారు. ఆయా పథకాల పరిధిలో పనిచేస్తున్న వర్కర్లకు సంబంధించి జీతాలు, తదితర సమస్యల విషయమై పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆలోచించాలన్నారు. కాంట్రాక్టర్లు తెలియజేసిన పెండింగ్ బిల్లులు, అన్ని సమస్యల విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో లలితా బాయి, ఆర్డబ్ల్యూఎస్ డిఈలు, ఏఈలు, ఓఅండ్ఎం కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img