Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నిడగల్లు, ఆర్ వెంకమ్మపేట గ్రామ పంచాయతీల్లో కాలువల్లో పూడికతీత

విశాలాంధ్ర, సీతానగరం: మండలములోని ఆర్ వెంకమ్మపేట, నిడగల్లు గ్రామ పంచాయతీల్లో కాలువాల్లో పేరుకు పోయిన పూడికను, చెత్తా చెదారంను మంగళవారం తీసారని ఈఓపిఆర్డీ వర్మ తెలిపారు. అన్ని వీదుల్లోని కాలువలను శుభ్రం చేశామని పంచాయతీ కార్యదర్శులు రజనీ, తిరుపతిరావులు చెప్పారు. ఈకార్యక్రమంలో సర్పంచులు పెంటశ్రీనివాసరావు,అరుద్రమ్మ, గాజాపు శ్రీనివాసరావులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img