Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

అల్పపీడనం.. నేడు రేపు వర్షాలు

నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, మరో రెండు రోజుల్లో వాయుగుండం మారే అవకాశం ఉందని వెల్లడిరచింది. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడిరచింది. రానున్న మూడు రోజుల్లో ఒకట్రెండు చోట్ల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img