Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద.. 11 గేట్లు ఎత్తివేత

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ ఇన్‌ ఫ్లో 52812 క్యూసెక్కులు. అవుట్‌ ఫ్లో 60534 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నీటి పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 19.7308 టీఎంసీలుగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img