Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

కృష్ణాబోర్డుకు తెలంగాణ సర్కారు లేఖ

కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. నీటి తరలింపులు, విద్యుత్‌ ఉత్పత్తిపై కీలక ప్రతిపాదనలు చేసింది. ఈమేరకు నీటిపారుదల శాఖ ఈఎస్‌సీ మురళీధర్‌ లేఖను పంపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జల విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవడానికి తెలంగాణకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపుకు త్రిసభ్య కమిటీ ఆమోదం లేకుండా అనుమతించకూడదని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img