Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ లింబాద్రి


రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ లింబాద్రి నియమితులయ్యారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. తదనంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు లింబాద్రి ఈ స్థానంలో కొనసాగుతారని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఉన్న పాపిరెడ్డి పదవీకాలం ఇవాళ్టితో ముగియడంతో లింబాద్రికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ లింబాద్రి మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img