Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 530.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312,0405 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిలువ 169.5116 టీఎంసీలు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img