Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

బీఆర్‌ఎస్‌పై దిల్లీ హైకోర్టుకు రేవంత్‌ రెడ్డి

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పై దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మారుస్తూ ఈసీ నోటిఫికేషన్‌ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై రేవంత్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ కూలీ పేరుతో టీఆర్‌ఎస్‌ నిధుల కూర్పుపై రేవంత్‌ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img