Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

బీఎల్‌ సంతోష్‌కు మళ్లీ నోటీసులివ్వాలి.. హైకోర్టు

బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ కు మళ్లీ 41 సీఆర్‌ పీసీ నోటిసులివ్వాలని తెలంగాణ సిట్‌ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. వాట్సాప్‌, ఈ మెయిల్‌ ద్వారా నోటీసులివ్వాలని హైకోర్టు తెలిపింది. బీఎల్‌ సంతోష్‌ సిట్‌ విచారణకు సహకరించాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 30వతేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img