Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

మండల, జిల్లా ప్రజాపరిషత్‌లకు రూ. 500 కోట్లు

: ఎమ్మెల్సీ కవిత
కేంద్రం 15 ఫైనాన్స్‌ కమిషన్‌లో స్థానిక సంస్థలకు రూ. 500 కోట్లు లోటు పెట్టినా.. మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు సభ్యుల గౌరవాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ అదనంగా రూ. 500 కోట్లు కేటాయించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీలకు పర్మినెంట్‌ ఆఫీసులు లేకపోవడం తీరని లోటుగా ఉందన్నారు. స్వాతంత్య్ర, గణతంత్య్ర దినోత్సవం నాడు పాఠశాలలో జెండా ఎగురవేసి అధికారం ఎంపీటీసీ,జెడ్పీటీసీలకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img