Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

మూసీకి పెరిగిన వరద ఉధృతి

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
మూసీలో వరద ఉధృతి పెరిగింది. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. హిమాయత్‌ సాగర్‌ 4 గేట్లు ఎత్తడంతో మూసీలో వరద ప్రవాహం పెరిగింది. మూసారాం బాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలు బంద్‌ చేశారు. కిషన్‌ బాగ్‌, చాదర్‌ఘాట్‌, శంకర్‌ నగర్‌, మూసారాంబాగ్‌, ఓల్డ్‌ మలక్‌ పేట్‌ ప్రాంతాల్లో అధికారులు హై అలెర్ట్‌ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img