Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాజాసింగ్‌ పీడీయాక్ట్‌ విచారణ ఈనెల 28కి వాయిదా

గోషామహాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పీడీయాక్ట్‌ విచారణ ఈనెల 28వ తేదీకి వాయిదా పడిరది. కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై సర్కార్‌ పై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. పీడీయాక్ట్‌ పెట్టడానికి గల కారణాలు కౌంటర్‌ లో పేర్కొనాలని హైకోర్టు తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయకుంటే ఆర్డర్‌ ఇస్తామని హైకోర్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img