Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

లిక్కర్‌, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులను అరెస్ట్‌ చేయాలి

: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయని, నెల రోజులుగా లిక్కర్‌, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులే నడుస్తున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ రెండు స్కాంలు కూడా నిజమని తేలిందన్నారు. కవిత లిక్కర్‌ కేసులో ఉందని.. అరెస్టు చేస్తామని బీజేపీ ఇన్‌ డైరెక్టర్‌గా సిగ్నల్‌ ఇచ్చేసిందన్నారు. కవిత, బీఎల్‌ సంతోష్‌ ఇద్దరూ నేరగాళ్లే అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కవితను, బీఎల్‌ సంతోష్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img