Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్‌

భద్రాచలం సబ్‌ జైలుకు తరలింపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను కొత్తగూడెం మెజిస్ట్రేట్‌ ముందు పోలీసులు ఇవాళ ఉదయం హాజరుపరిచారు. విచారణ అనంతరం రాఘవకు 14 రోజుల జ్యూడిషీయల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో వనమా రాఘవను భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img