Monday, April 22, 2024
Monday, April 22, 2024

సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

ఏఆర్‌ రెహమాన్‌ ట్వీట్‌
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే పండుగ బతుకమ్మ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img