Friday, April 26, 2024
Friday, April 26, 2024

డాక్టర్ల నిర్లక్ష్యంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌.. వారిపై బదిలీ వేటు

గత నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం హాస్పిటల్‌లో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్‌వో, %ణజనూ%లపై బదిలీ వేటు వేసింది. వీరిని కలుపుకొని మొత్తం 13 మంది వైద్య సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img