Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

వీహెచ్‌ ఇంటిపై రాళ్ల దాడి

కారు ధ్వంసం
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలోని ఇంటి ముందు ఉన్న కారును దుండగులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి తాను ముందుంటానన్నారు. ఈ చర్యకు ఎవరు పాల్పడ్డారో కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img