Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బెయిల్ కోసం హైకోర్టులో బండి పిటిష‌న్ విచార‌ణ 10కి వాయిదా

హైద‌రాబాద్ టెన్త్ ప్ర‌శ్నాప‌త్రం లీకేజ్ కేసులో అరెస్ట్ అయిన బిజెపి రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ ను హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది.. దీనిపై సంజ‌య్ త‌రుపు న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తూ , హ‌న్మ‌కొండ కోర్టు ఇచ్చిన రిమాండ్ త‌ప్ప‌ని కోర్టు దృష్టికి తెచ్చారు.. అయితే బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ 10వ తేదిన జ‌రుపుతామంటూ హైకోర్టు ఆ రోజుకి విచార‌ణ‌ను వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img