Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు : మంత్రి హరీశ్‌రావు

రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. వడ్ల కొనుగోళ్లను ఆలస్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం మిల్లర్లపై తనిఖీలకు పాల్పడుతున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. గురువారం సిద్దిపేట మార్కెట్‌ యార్డును సందర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలతో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యం ఆరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిందన్నారు. జిల్లాలో తడిసిన ధాన్యాన్ని స్వయంగా అన్ని మార్కెట్లకు వెళ్లి చూశాం. మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యం ఆరబెట్టేందు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సిద్దిపేటలో పండిన పంట అంతా కొనే విధంగా 600 ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 421 సెంటర్లు జిల్లాలో ఏర్పాటు చేశా. చాలా చోట్ల ధాన్యం కొనుగోలు ప్రారంభమైందన్నారు. 4 వేల టార్పాలిన్‌ కవర్లు ఒక్క సిద్దిపేటలోనే కొనుగోలు చేశామని మంత్రి వివరించారు.రైతులు ప్రభుత్వంతో సహకరించి కళ్లంలోనే ఆరబెట్టి ధాన్యం తెస్తే ఆదే రోజు కొనడానికి అవకాశం ఉంటుందని హరీశ్‌ రావు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img