Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

శ్రీలంక, నేపాల్‌లో క్యాసినోలు.. హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

హైదరాబాద్‌ నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏకకాలంలో 8 చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నాయి. క్యాసినోల ఏజెంట్లైన చీకోటి ప్రవీణ్‌, మాధవ రెడ్డి ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐఎస్‌ సదన్‌లోని ప్రవీణ్‌ నివాసం, బోయిన్‌ పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఫెమా కింద ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో చికోటి ప్రవీణ్‌పై సీబీఐ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img