Friday, October 7, 2022
Friday, October 7, 2022

52 మంది మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎత్తున మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. 52 మంది ఎస్పీ సునీల్‌దత్‌, సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ ఎదుట లొంగిపోయినట్లు అధికారులు వెల్లడిరచారు. లోంగిపోయిన వారు చర్ల మండలంలోని పూసగొప్ప, బత్తినపల్లి, బట్టిగూడెం, చెన్నాపురం గ్రామాల వారని తెలిపారు. వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img