Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ సోమవారానికి వాయిదా

ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ సోమవారానికి వాయిదా పడిరది. ప్రభుత్వ అప్పీల్‌ పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా పడిరది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ల మధ్య కోర్టులో వాదనలు ఎందుకని హైకోర్టు తెలిపింది. బీజేపీ పిటిషన్‌ ను సింగిల్‌ బెంచ్‌ డిస్మిస్‌ చేసినప్పుడు ఈ అప్పీల్‌ లో మీ వాదనలు ఎందుకని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img