Monday, May 6, 2024
Monday, May 6, 2024

కన్నీటిసంద్రంలో ప్రీతి అంత్యక్రియలు

మెడికో ప్రీతి అంత్యక్రియలు నిర్వహించారు. జనగామ జిల్లా గిర్నితాండాలో ప్రీతి అంత్యక్రియలు కన్నీటి సంద్రం మధ్య పూర్తయ్యాయి. గత అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం రాత్రి కన్నుమూసింది. మెడికో ప్రీతి మృతితో గిర్నితాండాలో విషాద చాయలు అలుముకున్నాయి. గ్రామంలో పోలీసులు భారీగా మొహరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img