Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతి మహిళ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

ఎమ్మెల్సీ కవిత
ప్రతి మహిళ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై ఆస్పత్రి యాజమాన్యం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ వాక్‌ను కవిత జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆడపిల్లలకు తప్పకుండా ఏడాదికి ఒకసారి క్యాన్సర్‌ పరీక్షలు చేయించడంతో పాటు, జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని చెప్పారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన ఆస్పత్రి ఇన్‌చార్జీ జయలలితకు ఆమె అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img