Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏలూరులో అక్రమ అరెస్టులు

ఏలూరు : సిపిఐ నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నా నిర్వహిస్తున్న నాయకులు.

ఏలూరులో జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ హౌస్ అరెస్ట్.
సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు గృహనిర్బంధం.
చింతలపూడి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తున్న నాయకులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img