Friday, August 12, 2022
Friday, August 12, 2022

7వ అదనపు జిల్లా కోర్టు ఏపిపిగా సుహాసిని

గూడూరు 7వ అదనపు జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా గూడూరుకు చెందిన యద్దల సుహాసిని నియామకం అయ్యారు. మూడు సంవత్సరాల పాటు ఈమె APP గా కొనసాగేటట్టు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు ఆమెను మంగళవారం గూడూరు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img