Free Porn manotobet takbet betcart betboro megapari mahbet betforward 1xbet Cialis Cialis Fiyat
Monday, June 17, 2024
Monday, June 17, 2024

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు కప్పలదొడ్డి విద్యార్థులు ఎంపిక

విశాలాంధ్ర – గూడూరు: రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు కప్పలదొడ్డి విద్యార్థులు”… ఈనెల ది:06.11.2022 వ తేదీన జరిగిన సబ్ జూనియర్స్ క్యాటగిరి ఫైనల్ సెలక్షన్ లో కప్పలదొడ్డి గ్రామానికి చెందిన క్రీడాకారులు నలుగురు బాలికల విభాగంలో వి. రేవతి, పి. పావని, బాలురు విభాగంలో జి. బాబి, ఎస్. ఫణి కుమార్ లు ఎంపికయ్యారు… ఈనెల11, 12,13 వ తేదీలో ప్రకాశం జిల్లా లో చేవూరులో జరిగే అంతర్ జిల్లాల బాల్ బ్యాట్మెంటన్ పోటీల్లో ఈ నలుగురు పాల్గొనడం జరుగుతుంది. ఒకే గ్రామం నుంచి నలుగురు క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img