Monday, May 6, 2024
Monday, May 6, 2024

సిద్దిపేట కలెక్టర్‌గా సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు

సిద్దిపేట కలెక్టర్‌గా సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సిద్దిపేట కలెక్టర్‌గా ఎం హనుమంతరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img