పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలుస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె .రామకృష్ణ ,రైతు సంఘము జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ,,IAL రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు ,ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరావు ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు ,నగర కార్యదర్శి వి కొండలరావు ,తదితరులు వున్నారు