Monday, May 6, 2024
Monday, May 6, 2024

వెలగలేరు సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

పెనుమంట్ర:ది వెలగలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన అధ్యక్షులుగా అల్లం భాస్కర్ రెడ్డి, సభ్యులుగా చెల్లూరి ఆదమూర్తి, చోడగిరి నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కర్రీ గౌరీ సుభాషిని వేణుబాబు, గుడిమెట్ల లక్ష్మణారెడ్డి,నెగ్గపూడి గ్రామం ఉప సర్పంచ్ అల్లం బాలసాయిరెడ్డి, అల్లం బుల్లి రెడ్డి, కర్రి అచ్యుత రామారెడ్డి, వెలగల మల్లికార్జున రెడ్డి, శాఖ శివకుమార్, కీర్తి కనకయ్య, వేణు మాధవ రెడ్డి, చిర్ల సత్యనారాయణరెడ్డి, టి.వి. రాజు ,రైతులు, పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img