Friday, May 3, 2024
Friday, May 3, 2024

నెల్లూరు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం

విశాలాంధ్ర బ్యూరో` నెల్లూరు : నెల్లూరు నగరంలోప్రయాణంనరకప్రాయమేరహరి పొడవునా రాకాసి గుంతలే. ఆదమరిస్తే అనంతలోకాలకేవర్షం కురిస్తే గుంట నిండా నీరు చేరి రోడ్డు నీరు ఒకటిగానే కనిపిస్తూ మయసభను తలపిస్తూ ప్రజలప్రాణాలకి పొంచివున్న పెనుముప్పు,నెల్లూరు నగరంలో ఎంతోకాలంగా గుంటల మయంగా తయారైన రోడ్లు ఈ మధ్య కురిసిన వర్షాలకు మరింత భారీ గోతులుగా తయారై వాహనదారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది…ఒక్కో గుంట సుమారుగా రెండడుగులు మేర లోతుగా తయారయ్యి వాహనదారులు ఏమాత్రం ఆదమరిచినా ప్రాణాలు గాల్లో కలిసే పరిస్థితి ఉంది .వర్షం వస్తే గుంటలు పూర్తిగా నీటితో నిండిపోయి వాహనదారుల పాలిట మృత్యు మార్గాలుగాతయారయ్యాయి.సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి తాత్కాలికంగానైనా ఈ గుంతలు పోల్చుకుంటే జరిగే ప్రమాదాలకు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img