Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అన్న క్యాంటీన్లో అన్నదానం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 58 వరోజు ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శి సవితమ్మ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్యనారాయణ వాసుదేవ రెడ్డి త్రివేంద్ర శివ నాయక్ మాజీ సర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img