Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పోలీసులు విస్తృత వాహన తనిఖీ

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ పోలీసు సిబ్బంది ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం మడకశిర రోడ్డు నందు విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు డ్రైవర్లకు పోలీస్ నిబంధనల ప్రకారం నడు సుకోవాలని అందరికీ తప్పకుండా హెల్మెట్ ధరించాలని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని వాహనాలకు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని ద్విచక్ర వాహనాలలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదని అలాగే వాహనదారులు ఎప్పటికప్పుడు పోలీసులు విధించిన చలానాలు కట్టుకోవాలని డ్రైవర్లకు దిశా నిర్దేశం చేశారు అలాగే డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పోలీసులు రమేష్, మారుతి రావు, ఆదినారాయణ, సునీల్ నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img