Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎంపీడీవో ను సన్మానించిన వైసీపీ నాయకులు

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన చంద్రమౌళిని సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అభినందనలు తెలియజేసి సన్మానించారు. మండలంలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అలాగే మండలం యొక్క అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు ఎంపీడీవోను సన్మానించిన వారిలో మండల వైస్ ఎంపీపీ నరసింహులు, మాజీ జెడ్పిటిసి సభ్యులు తిప్పయ్య, ఉరవకొండ వైసీపీ పట్టణ అధ్యక్షులు ఓబులేసు, వైఎస్ఆర్సిపి పార్టీ బీసీ సంఘం నాయకులు ఉల్లిగప్ప, ఆంజనేయులు, ముండాస్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img