Friday, April 26, 2024
Friday, April 26, 2024

కనకదాస విగ్రహ ఏర్పాటుకు విరాళం

విశాలాంధ్ర- పెనుకొండ : మండల పరిధిలోని దుద్దెబండ గ్రామపంచాయతీ చంద్రగిరిలో కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహాయం 25000 ఇరవై ఐదువేల రూపాయలును కులస్తులకు అందజేసిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం ఇంచార్జ్ బికె. పార్థసారథి ఈ కార్యక్రమంలో సుబ్బరాయుడు, రామాంజనేయులు, కాటమయ్య, నాగరాజు, వెంకట్ రాముడు, పోతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img