Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నిరుపేదల ఆకలి తీరుస్తున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 47 వరోజులుగా ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శి సవితమ్మ ఎంతోమంది కి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్ ఇటువంటి సేవా కార్యక్రమాలు మంచిదని పలువురు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img