Friday, April 26, 2024
Friday, April 26, 2024

వివాహానికి పెళ్లి సామాగ్రి పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుమార్తె నైరుతి రెడ్డి

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుకు వస్తున్న నైరుతి రెడ్డి తన నివాసంలో ములకలపెంట గ్రామానికి చెందిన వెంకటేష్‌ కుమార్తె వివాహానికి తాళిబొట్టు మెట్లు సామాగ్రిని ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి కుమార్తె నైరుతి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నైరుతి రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం మా తండ్రి ద్వారా దక్కిందని ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడు ముందుంటానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img