Friday, April 26, 2024
Friday, April 26, 2024

పేదలు అన్నక్యాంటీన్ లో ఆకలి తీర్చుకుంటున్నారు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ లో తెదేపా రాష్ట్రకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ పెనుకొండ నియోజకవర్గ కేంద్రం కు మారుమూల ప్రాతం నుండి వివిధ పనులకు విచ్చేసిన నియోజకవర్గ ప్రజలకు ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ ద్వారా పెనుకొశీడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 5 రూపాయలకే 94 వరోజు భోజనం ఏర్పాటు చేసి ఆకలి తీర్చు కొంటున్నారని సవితమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో నాగరాజు రెడ్డి మాజీ సర్పంచ్ సూర్యనారాయణ ,మాజీ సర్పంచ్ సోమశేఖర్, త్రివేంద్ర నాయుడు, మారుతి,బాబుల్ రెడ్డి వాసుదేవరెడ్డి,క్రిష్టప్ప, గోపీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img