Friday, April 26, 2024
Friday, April 26, 2024

బీ.ఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

విశాలాంధ్ర – జెఎన్టియుఏ : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఫిబ్రవరి 2023 లో నిర్వహించిన బీ.ఫార్మసీ రెండవ సంవత్సరం రెండవ సెమిస్టర్ (ఆర్19) సప్లిమెంటరీ , బీ.ఫార్మసీ రెండవ సంవత్సరం రెండవ సెమిస్టర్ (ఆర్15) సప్లిమెంటరీ పరీక్ష పలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ అఫ్ ఎవాల్యు యేషన్ ఆచార్య ఇ. కేశవరెడ్డి , కంట్రోలర్ ఆచార్య బి. చంద్ర మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా పలితాల కోసం జెఎన్టియు వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img