Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బీటెక్, ఎంటెక్ పరీక్ష ఫలితాలు విడుదల

విశాలాంధ్ర- బుక్కరాయసముద్రం : జవహర్లాల్ నెహ్రూ సాంకేతి విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీ.టెక్ రెండవ సంవత్సరం ఒకటవ సెమిస్టర్ (ఆర్15 , ఆర్19) సప్లిమెంటరీ పరీక్ష పలితాలు, ఎంటెక్ మూడవ సెమిస్టర్ (ఆర్17) సప్లిమెంటరీ , మూడవ సెమిస్టర్ (ఆర్21) రెగ్యులర్ పరీక్ష పలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ అఫ్ ఎవాల్యు యేషన్ ఆచార్య ఇ. కేశవరెడ్డి , కంట్రోలర్ ఆచార్య బి. చంద్ర మోహన్ రెడ్డి తెలిపారు. పరీక్ష ఫలితాలను వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అని విద్యార్థులకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img