Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

ఘనంగా సీపీఐ జిల్లా మహా సభలు

శ్రీ సత్య సాయి జిల్లా : మొదటి సీపీఐ జిల్లా మహా సభలు శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ క్రిష్ణ హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై మండి పడ్డారు. నిత్యావసర సరుకుల ధరలు,పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడంలో విఫలం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సత్య నారాయణ మూర్తి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్, జిల్లా కార్యదర్శులు వేమయ్య యాదవ్, జాఫర్ శ్రీసత్య సాయి జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున సీపీఐ నాయకులు,ప్రజా సంఘాల నాయకులు,రైతు సంఘ నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img