London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 12, 2024
Saturday, October 12, 2024

ఉపాధి రంగంలో ఎలక్ట్రికల్ అగ్రగామి

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : ఉపాధి రంగంలో ఎలక్ట్రికల్ అగ్రగామిని అని కలికిరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్. వి. మహేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్‌ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం “టేరా – 2 కె 23 అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్ పై విద్యార్థుల కోర్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ వైపే మొగ్గు చూపాలని సూచించారు . ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండంట్ డా . ఏన్ విజయ భాస్కర్ చౌదరి , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల , వైస్ ప్రిన్సిపాల్ కమల్ బాషా, విభాగాధిపతి పవన్ కుమార్, కన్వీనర్ డాక్టర్ బాలాజీ దామోదరన్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img