Friday, April 26, 2024
Friday, April 26, 2024

గర్భిణీలకు అన్నదానం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు నారాయణ సేవలో భాగంగా శుక్రవారం వివిధ గ్రామాల నుండి వైద్యం కొరకు వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకు వారి సహాయకులకు అనారోగ్యంతో వచ్చిన వారందరి కి, ఈ వేసవి కాలంలో ఆకలి దప్పికలతో వారి సొంత గ్రామాలకు తిరిగి వెళ్ళరాదని నారాయణ సేవలో భాగంగా 100 మందికి మంచి పౌష్టికాహారం కల అన్నము, వాటర్ పాకెట్లను, అందజేశామని ఈ అన్నదాన కార్యక్రమానికి ఆసుపత్రిలో పనిచేయుచున్న హెడ్ నర్స్ గంగాదేవి మరియు, సహా నర్సులు అందరూ సేవాక్రమం లో పాల్గొని సేవలందించినారు. ఈ కార్యక్రమానికి ఆస్పత్రిలో పనిచేయుచున్న రామాంజనమ్మ తమ కుమారుడు యశ్వంత్ పేరు మీదుగా సహకరించినార నీ సత్యసాయి సేవా సమితి తాలూకా అధ్యక్షులు శంకర్ తెలిపారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img