Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

కురుబ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా లోకేష్

విశాలాంధ్ర -ఉరవకొండ : కురుబ కులం యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉరవకొండ నియోజకవర్గం అరవకూరు గ్రామానికి చెందిన అంకాల లోకేష్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర కురుబ యూత్ అధ్యక్షులు వసికేరి రమేష్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలో కురుబ యువతను చైతన్యపరిచి కురుబలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నూతనంగా ఎన్నికైన కార్యదర్శి పనిచేయాలని తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం నుంచి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చిన రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్ కు, ఎంపీ గోరంట్ల మాధవ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కురుబ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కోటి సూర్య ప్రకాష్ రాష్ట్ర అధ్యక్షులు వసికేరి రమేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img