Friday, September 22, 2023
Friday, September 22, 2023

ఆకస్మికంగా రైతు భరోసా కేంద్రశీ తనిఖీ

విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని దుద్దె బండ లోని రైతు భరోసా కేంద్రాన్ని శనివారం జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది రైతులకు పంపిణీ చేయు వేరుశనగ విత్తనాల నాణ్యత గత రబీలో పంట నష్ట పరిహారం, డ్రిప్పులు, స్ప్రింక్లర్లు, మొక్కజొన్న పంట రైతు భరోసా కేంద్రం యొక్క సేవల పర్యవేక్షించడమైనది అనంతరం రైతు భరోసా మాస పత్రికలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మండల అగ్రి చేర్మెన్ కొండలరాయుడు స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ ఆదినారాయణ రెడ్డి ,వి ఎస్ ఏ జయరాములు, ఏఈఓ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img